It is said that YSR Congress Party cheif YS Jaganmohan Reddy media seeing conspiracy behind former MP Lagadapati Rajagopal and CM Chandrababu Naidu meeting.
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఇటీవల రెండుసార్లు కలిశారు. దీని వెనుక పెద్ద కారణం ఉందని సాక్షి మీడియా కథనం రాసింది.